Read midhunam by Sri Ramana శ్రీరమణ Online

---midhunam

అపపటికే పొదదు వాటారింది. పెరటలో ఎండేసిన సరుగుడు పేళలు ఓమూల పొందికగా పేరచి తడవకుండా తాటాకులు కపపి, మిగిలిన చితుకులు ఏరుతూ వంగి లేచి ఆయాసపడుతోంది బుచచిలకషమి.ఆమెను వెతుకకుంటూ దగగరగా వచచి వెనక చేతులు కటటుకుని అంతా కాసేపు ఆసకతిగా గమనించి "-ఏంచేసతావే ఇనని కటటెలూ...?"అననాడు అపపదాసు దీరఘాలు తీసతూ.ఆవిడ చురుకకున ఒక చూపు చూసి"రేపు నువవు హరీ అంటే చితిపేరచడానికి కావదదూ..." అననది అదే శృఅప్పటికే పొద్దు వాటారింది. పెరట్లో ఎండేసిన సరుగుడు పేళ్లు ఓమూల పొందికగా పేర్చి తడవకుండా తాటాకులు కప్పి, మిగిలిన చితుకులు ఏరుతూ వంగి లేచి ఆయాసపడుతోంది బుచ్చిలక్ష్మి.ఆమెను వెతుక్కుంటూ దగ్గరగా వచ్చి వెనక చేతులు కట్టుకుని అంతా కాసేపు ఆసక్తిగా గమనించి "-ఏంచేస్తావే ఇన్ని కట్టెలూ...?"అన్నాడు అప్పదాసు దీర్ఘాలు తీస్తూ.ఆవిడ చురుక్కున ఒక చూపు చూసి"రేపు నువ్వు హరీ అంటే చితిపేర్చడానికి కావద్దూ..." అన్నది అదే శృతిలో దీర్ఘం తీస్తూ- ఆయన ఏమాత్రం చలించకపోగా ఫెళఫెళా నవ్వి -"హసి నీ దుంపతెగా- నీకెంతముందు చూపే ముసలి ఘటమా..." అని అటుగా వెళ్తున్న నన్ను పిలిచి "చూశావురా-మీ అత్తయ్య పాతివ్రత్యం! సతీ సహగమనానికి సిద్ధమవుతోంది వెర్రి మొహంది- లేకపోతే యీ ఒక్క కట్టెకి యిన్ని కట్టెలు కావాలిట్రా...?" అన్నాడు తెరలు తెరలుగా నవ్వుతూ- ఆ మాటకు నాకూ నవ్వొచ్చింది. ఆవిడ పటపటా లేని పళ్లు కొరకబోయి పెదాలతో నాలిక్కరుచుకుంది. ఖోపంగా మెటికలు విరిచి అవీ కటకటమనకపోతే ఉక్రోషం ఆపుకోలేక "అబ్బో! సరసాలకేం తక్కువలేదు. బోడి చమత్కారాలకి మాత్రం లోటు లేదు... ఒక నగనా- ఒక నట్రనా -కాపరానికొచ్చి అరవయ్యేళ్ళు అయింది. ఒక ముచ్చటా అచ్చటా-ఒక రొచ్చారనా ఒకరు పోయారనా- ఒక తీర్థమా ఒక శార్థమా-" ఆవిడ స్వరం గమకం తగ్గి గద్గదమైంది. .......

Title : midhunam
Author :
Rating :
ISBN : 9793278
Format Type : Paperback
Number of Pages : 142 Pages
Status : Available For Download
Last checked : 21 Minutes ago!

midhunam Reviews

 • Aruna Kumar Gadepalli
  2019-02-28 12:38

  మిధునం శ్రీ రమణ రాసిన కథల సంపుటి. వివిధ పత్రికలలో ప్రచురించిన కథలను పుస్తకంగా ప్రచురించారు.ఇందులోని కథలు "అరటిపువ్వు సాములారు" 'తేనెలో చీమ" "వరహాల బావి" "ధనలక్ష్మి" "షోడా నాయుడు" "బంగారు మురుగు" "పెళ్ళి" "మిధునం" కథలున్నాయి. కథలన్నీ కూడ హృదయానికి హత్తుకు పొయే విధంగా ఉన్నాయి. ఓ మంచి పుస్తకం చదివిన అనుభూతి కలిగింది.

 • Deepti
  2019-03-14 07:43

  Its been over two years that I had read a book written in Telugu and absolutely loved it! This is a collection of 6 (or 7) short stories, all of them set in the backdrop of a village mostly in Coastal Andhra. Each story is about something really simple, like the myriad of conversations that happen over a typical wedding, a small kid's attachment with his grandmother and so on. At many points, it reminded me of many incidents that my father and grandfather have told me to have happened with them thus made this book even more special.

 • రహ్మానుద్దీన్ షేక్
  2019-03-23 14:01

  good book

 • Siri638
  2019-03-24 13:42

  Sriramana gaari gurinchi naaku anthaga teliyakapoyina, Thanikella Bharani gaaru theesina "midhunam" cinema punyamaa ani ee pustakam gurinchi telisindi. Saralamayina raathalo unna vyangyaanni, haasyanni adyanthamu aswaadinchavachu. Rakarakaala nepadhyaalalo unna kathalu unnayi indulo. Prathi kathalonu maanava sambandhaalu, brathuku chupinche kotha kotha ruchulu sangathulu kottochinattu kanipisthaayi. "Bathukante adera baduddhayi" anna maatalatho mugisina ee pusthakaanni nenu eppatiki maruvalenane cheppaali :)

 • Anil Reddy
  2019-03-08 13:51

  Amazing telugu work by a legend! No words are enough to describe the beauty of his writing!

 • Ravi
  2019-03-12 13:47

  i like

 • Akshara
  2019-03-13 10:40

  I actually watched the movie first and then my dad said, Itz based on a short book. And he wanted me to read it. And when I read it.... All I could think of is....Amazing!

 • Venkata Prasanth
  2019-03-17 15:44

  A set of very simple and feel good short stories.

 • Praveen Hotha
  2019-02-21 11:01

  Amazing book. One should read the book before watching the movie.

 • Hareesh Nookala
  2019-02-26 07:50

  Must read

 • Seetha Kumari
  2019-03-09 08:32

  wonderful book....

 • Siddhartha
  2019-03-10 11:57

  Immensely pleasant prose, exceptionally crafted stories. You will laugh and cry at the same time.A must read if you can read Telugu!

 • Seetha Kumari
  2019-03-08 14:47

  wonderful book....I read again and again...

 • Krishna
  2019-03-20 07:50

  kathalu bagunnayi. palleturi jeevitam meda Sri Ramana garu baaga raasaru.

 • Suguna.m
  2019-02-26 10:59

  kmmskz

 • Devi
  2019-03-21 07:55

  --

 • Jagan Goud
  2019-03-07 13:50

  Good